428

ఆశతో ఉన్నా తృష్ణ కలిగియున్నా

ఆశతో ఉన్నా… తృష్ణ కలిగియున్నా… ఆరాధించాలనిఆత్మతో సత్యముతో…నా పూర్ణ హృదయముతోనిన్ను ఘనపరచాలని…ఏ రాగమో తెలియదు…ఏ తాళమో తెలియదు…ఏమని పాడను నిన్నుఎంతని పొగడనుయేసయ్యా… యేసయ్యా…1. ఓటములలో ఓదార్పువైఓర్పు నేర్పించావయ్యావేదనలలో విశ్రాంతివైవెన్నంటి నిలచావయ్యాజీవితం నీదయ్యానాకన్నదేముందయ్యానాకున్నదంతా నీవే కదా…యేసయ్యా… యేసయ్యా…2. నీ చేతితో చేశావులేనీ రూపమిచ్చావులేనా చెంతకే చేరావులేనా సొంతమయ్యావులేమాటలే లేవయ్యాఅర్థమే కాదయ్యాఈ శిల కోసం బలియాగమా…యేసయ్యా… యేసయ్యా…