#455ఎత్తైన కొండ పైన
ఎత్తైన కొండ పైన – ఏకాంతముగ చేరిరూపాంతర అనుభవము పొందప్రార్థించు ఓ ప్రియుడా (2) ||ఎత్తైన||1. క్రీస్తు యేసు వెంటనుకొండపైకి ఎక్కుము (2)సూర్యుని వలె ప్రకాశింప మోమువస్త్రము కాంతి వలెను (2)వస్త్రము కాంతి వలెను... ||ఎత్తైన||2. పరిశుద్ధ సన్నిధిలోప్రభువుతో మాట్లాడుము (2)ప్రభువు తిరిగి మాట్లాడువరకుప్రార్థించి ధ్యానించుము (2)ప్రార్థించి ధ్యానించుము... ||ఎత్తైన||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.