#467ఏ సమయమందైనా ఏ స్థలమందైనా
ఏ సమయమందైనా ఏ స్థలమందైనాఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2)ఆరాధనా ఆరాధనానా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనాఆరాధనా ఆరాధనాగొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా ||ఏ సమయమందైనా||1. చెరసాలలో నేను బంధీగా ఉన్నాసింహాల బోనులో పడవేసినాకరువు ఖడ్గము హింస ఏదైననూమరణ శాసనమే పొంచున్ననూయేసు నామమే ఆధారము కాదాయేసు రక్తమే నా విజయముపగలు ఎండలలో రాత్రి వెన్నెలలోకునుకక కాపాడు యేసు దేవునికే ||ఆరాధనా||2. నా జీవనాధారం శ్రీ యేసుడేనా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడేతన చేతులతో నన్ను నిర్మించెగానా సృష్టికర్తను కొనియాడెదన్యెహోవా రాఫా నను స్వస్థపరిచెనుయెహోవా షమ్మా నాకు తోడుగాయెహోవా నిస్సీ నా ధ్వజముగాఅల్ఫా ఒమేగా ఆది దేవునికే ||ఆరాధనా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.