#466ఏ రీతి స్తుతియింతునో
ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునోనేరములెంచని వాడా – నాదు నజరేయుడాతీరము దాటిన వాడా – నాదు గలలీయుడాఏ రీతి స్తుతియింతునో…నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివినేను నీ వాడనో యేసువా (2) ||ఏ రీతి||1. మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివిసకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2) ||నా ప్రాణ||2. వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివిరోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2) ||నా ప్రాణ||3. ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువాఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను (2) ||నా ప్రాణ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.