137

దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి

దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలిఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమాఇది నిదురించగా సమయమా – నీవు వెనుదిరిగితే న్యాయమా1. ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడుఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2)ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో (2)మొదటి ప్రేమను మరువకుమానిదురించగా సమయమా – వెనుదిరిగితే న్యాయమా2. రాకడ కాలపు సూచనలని చూచాయిఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి (2)పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాలి (2)మొదటి ప్రేమను మరువకుమానిదురించగా సమయమా – వెనుదిరిగితే న్యాయమా