138

దీనావతారుండై దావీదు ఊరిలో

దీనావతారుండై దావీదు ఊరిలో పరమాత్ముడు పుట్టెనే పసిపాపై ఉదయించెనేఅద్భుతమే ఆనందమే ఆర్భాటించెదం హల్లెలూయాప్రవచనము నెరవేర ప్రతి వాని రక్షింపమానవుడాయనేమన మధ్య జన్మించెనేఅద్భుతమే ఆనందమే ఆర్భాటించెదం హల్లెలూయాప్రభు యేసు జననము ప్రకటించి మనముఫలము నుపొందెదము ప్రభుని ఆగమనములోఅద్భుతమే ఆనందమే ఆర్భాటించెదం హల్లెలూయా