#136దినమెల్ల నే పాడినా కీర్తించినా
దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనాకొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా1. గాయపడిన సమయాన మంచి సమరయునిలానా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చినన్ను పోషించినావు దేవా (2)నిను విడువనూ ఎడబాయననినా (2) నా యేసయ్య2. నా బలహీనతయందు నా సిలువను మోస్తూనిన్ను పోలి నేను నడిచెదన్వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ (2)ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)నేను పొందాలని

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.