145

దేవాతిదేవుడు మహోపకారుడు

దేవాతిదేవుడు మహోపకారుడుమహాత్యముగల మహారాజుప్రభువుల ప్రభువు రాజుల రాజుఆయన కృప నిరంతరముండును1. సునాద వత్సరము ఉత్సాహ సునాదమునూతన సహస్రాబ్ది నూతన శతాబ్దముఉత్తమ దేవుని దానములు2. యుగములకు దేవుడవు ఉన్నవాడవు నువాడవుజగమంత ఏలుచున్న జీవాధిపతినీవేనీదు క్రియలు ఘనమైనవి3. తంతివాద్యములతో తంబూర సితారతోమ్రోగు తాళములతో గంభీర ధ్వనులతోసకల ప్రాణులు స్తుతియించెదరు4. అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తుమహిమ మహత్యములు సర్వాధిపత్యమునుసదా నీకే కలుగును గాక