144

దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా

దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడాపది వేలలో అతిసుందరుడా కీర్తింతు మనసారావెలిశావు భువిలో మెస్సయ్యగా ఎడారి బ్రతుకులో సెలయేరుగానిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందమునిలిచాను ఒంటరి విశ్వాసినై వెదికాను నీ దారి అన్వేషినైనీ దివ్యమార్గము దర్శించిన ఫలియించు నా జీవితం