146

దేవా నీ సాక్షిగానే నిలుచుట

దేవా నీ సాక్షిగానే నిలుచుట ఈ మంటికీ భాగ్యముజాలిగా మనుజాలికై కలువరిలో నీ ఆయాగముచాటెద ప్రతిస్థలమందు నాతుది శ్వాస ఆగేవరకు1. నాలాంటి నరమాత్రుని చేరుట నీవంటి పరిశుద్ధుని కేలుఏ మేధావికి విదితమే కాదు ఇది కేవలం నీ కృపేదీనికాధారము ఈ సంకల్పమే నా సౌభాగ్యము నా బ్రతుకంత కొనియాడుట2. నా ఊహకందని మేలుతో నా గుండె నిండెను ప్రేమతోనా కన్నీటిని మార్చి పన్నీరు చేసిన ఆనందము ఇచ్చావుగాఈ శుభవార్తను చాటుట సందేశమునేను ఎలుగెత్తి ప్రకటించెద