141

దేవర నీ దీవెనలు

1. దేవర నీ దీవెనలు - ధారాళముగను వీరలపైబాగుగ వేగమే దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను2. దంపతులు దండిగ – నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై3. ఈ కవను నీ కరుణన్ - ఆకరు వరకును లోకములోశోకములేకయే యేకముగా – బ్రాకటముగను జేకొనుము4. ఇద్దర వీరిద్ధరును - శుద్ధులై నిన్ను సేవించుటకైశ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్ - దిద్దుము నీ ప్రియబిడ్డలుగా