142

దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం

దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరంఒక ఘడియా యిచట గడుపుట మేలువేయి దినముల కంటేను1. అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ….అనవరతము నీ మహిమలు పొగడఆత్మలో నిలుపుమయాఅత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతోఅల్ఫా ఒమెగయు ఆత్మ రూపుడవుఆనందించగ నీ మదిలో2. పరిశుద్ధ సన్నిధిలో ఆ… పరిశుద్ధాత్ముని నీడలో ఆ….పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతోప్రభునే ప్రస్తుతియించెదంమా దేహమే ఆలయం కావాలి నీకే నిలయంప్రాణ ప్రియుడవు పదముల చేరి ప్రాణార్పణము జేతుము