#115చూడుము గెత్సేమనే – తోటలో నా ప్రభువు
చూడుము గెత్సేమనే – తోటలో నా ప్రభువుపాపి నాకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నదిపాపి నీకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నదిదేహమంతయు నలిగి – శోకము చెందినవాడైదేవాది దేవుని – ఏక సుతుడు పడు వేదనలు నా కొరకేతండ్రి ఈ పాత్ర తొలగున్ – నీ చిత్తమైన యెడలఎట్లయినను నీ – చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెనురక్తపు చెమట వలన – మిక్కిలి బాధనొందిరక్షకుడేసు – హృదయము పగలగ – విజ్ఞాపనము చేసెనేముమ్మారు భూమిమీద – పడి మిక్కిలి వేదనచేమన యేసు ప్రభువు – తానే వేడుకొనెను – పాపుల విమోచన కొరకే

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.