#114చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా
చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా (2)నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యానా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యాచిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2)1. బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహంలోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం (2)2. కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహంనను ధైర్యపరచి ఆదరణ కలిగించు – నా యేసు నీ స్నేహం (2)3. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహంకలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.