113

చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా

చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యామెల్ల మెల్ల గా నడుపు యేసయ్యా (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యాహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)1. శాంతి జలముల యందు పచ్చ గడ్డి లోకాంతి బాటలో నడుపు యేసయ్యా (2)2. అంధకార లోయలో నేనుండగా – తోడుండగ నీ శిలువ యేసయ్యా (2)3. శత్రువగు సాతాను ఎదుటను – విందు చేసినావు నాకు యేసయ్యా (2)4. అంటు నా తలను ఆత్మ నూనెతోఇంట బయట నీ సాక్షినౌదును(2)5. ఒక్కటే ఆశ గలదు నాకు యేసయ్యా – చక్కనైన నీదు ఇల్లు చేరెద (2)6. ఐదు రొట్టెలు రెండు చేపలు యేసయ్యా – ఐదు వేల మందికి నీవు పంచగా (2)