112

చింత లేదిక యేసు పుట్టెను

చింత లేదిక యేసు పుట్టెనువింతగను బెత్లేహమందునచెంత జేరను రండి సర్వ జనాంగమాసంతసమొందుమా (2)1. దూత తెల్పెను గొల్లలకుశుభవార్త నా దివసంబు వింతగాఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరిствуютులొనరించిరి2. చుక్క గనుగొని జ్ఞానులేంతోమక్కువతో నా ప్రభుని కనుగొనచక్కగా బేత్లేహ పురమున జొచ్చిరికానుకలిచ్చిరి3. కన్య గర్భమునందు పుట్టెనుకరుణగల రక్షకుడు క్రీస్తుడుధన్యులగుటకు రండి వేగమే దీనులైసర్వ మాన్యులై4. పాపమెల్లను పరిహరింపనుపరమ రక్షకుడవతరించెనుదాపు జేరిన వారికిడు గుడు భాగ్యముమోక్ష భాగ్యము