111

చాటించుడి మనుష్యజాతి కేసు నామము

చాటించుడి మనుష్యజాతి కేసు నామముచాటించుడి యవశ్యమేసు – ప్రేమసారముజనాదులు విశేష రక్షణ సునాదము – విను పర్యంతముచాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాముచాటుదాము చాటుదాము శ్రీయేసు నామము1. కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతోనెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతోమన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతోచాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాముచాటుదాము చాటుదాము – చక్కని మార్గము2. సమీపమందు నుండునేమో చావు కాలముసదా నశించిపోవువారికీ సుభాగ్యమువిధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందముచాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాముచాటుదాము చాటుదాము – సత్య సువార్తను