116

చేయి పట్టుకో నా చేయి పట్టుకో

చేయి పట్టుకో నా చేయి పట్టుకోజారిపోకుండా నే పడిపోకుండాయేసు నా చేయి పట్టుకో (2)1. కృంగిన వేళ ఓదార్పు నీవేగానను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)మరువగలనా నీ మధుర ప్రేమనుయేసు నా జీవితాంతము (2)2. శోధన బాధలు ఎన్నెన్నో కలిగినావిశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)విడువగలనా ఒక నిమిషమైననూయేసు నా జీవితాంతము (2)