117

జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్

జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2)1. ఈ రాత్రిలో కడు దీనుడైయేసు పుట్టెను బెత్లెహేములో (2)తన స్థానం పరమార్ధం విడిచాడు నీకైనీ కోసం నా కోసం పవళించే పాకలో (2)2. ఇమ్మానుయేలుగా అరుదించెనుదైవ మానవుడు యేసు దేవుడు (2)నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడుఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2)