241

బూర ధ్వనితో యేసు రానైయున్నాడు

బూర ధ్వనితో యేసు రానైయున్నాడుభూదిగంత వాసులకు తానే దేవుడు (2)హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ (3)1. సుద్ధ సువర్ణం కన్నా ఎంతో శ్రేష్టుడు సర్వ సంపదల కన్న కోరదగిన వాడు (2)2. ధవళ వర్ణుడు యేసు నా రక్షకుడు ధరలో జీవపు వెలుగై నన్ను వెలిగించిన వాడు (2)3. రత్నవర్ణుడు యేసు నా రక్షకుడు రక్త క్రయధనమిచి నన్ను రక్షించిన వాడు (2)4. సర్వాంగ సుందరుడు సకల చరాచరుడుసర్వoబు సిలువలో నాకై అర్పించిన వాడు (2)