#242బెత్లహేములోనంటా – సందడి
1. బెత్లహేములోనంటా – సందడిపశువుల పాకలో – సందడిదూతలు వచ్చెనంటా – సందడిపాటలు పాడేనంటా – సందడి (2)రారాజు పుట్టెనని – సందడిమా రాజు పుట్టెనని – సందడి (2)చేసారంట సందడే సందడిచేయబోదాము సందడే సందడి (2)హ్యాప్పీ హ్యాప్పీ..హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్2. అర్ధ రాత్రి వేళలో – సందడిదూతలు వచ్చెనంటా – సందడిరక్షకుడు పుట్టెనని – సందడివార్తను తెలిపేనటా – సందడి (2)చేసారంట సందడే సందడిచెయ్యబోదాము సందడే సందడిచేసారంట సందడే సందడిచేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడేహ్యాప్పీ హ్యాప్పీ..హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్3. గొల్లలు వచ్చిరంటా – సందడిమనసారా మ్రొక్కిరంటా – సందడిఅందాల బాలుడంటా – సందడిఅందరి దేవుడని – సందడి (2)రారాజు పుట్టెనని – సందడిమా రాజు పుట్టెనని – సందడి (2)చేసారంట సందడే సందడిచేయబోదాము సందడే సందడి (2)హ్యాప్పీ హ్యాప్పీ..హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్4. తారను చూచుకుంటూ – సందడిజ్ఞానులు వచ్చారంటా – సందడిపెట్టెలు తెచ్చారంటా – సందడికానుకలిచ్చారంటా – సందడి (2)రారాజు పుట్టెనని – సందడిమా రాజు పుట్టెనని – సందడి (2)చేసారంట సందడే సందడిచేయబోదాము సందడే సందడి (2)హ్యాప్పీ హ్యాప్పీ..హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.