243

బెత్లెహేములో సందడి

బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడిశ్రీ యేసు పుట్టాడనిమహారాజు పుట్టాడని (2)1. ఆకాశములో సందడిచుక్కలలో సందడి (2)వెలుగులతో సందడిమిల మిల మెరిసే సందడి (2)2. దూతల పాటలతో సందడిసమాధాన వార్తతో సందడి (2)గొల్లల పరుగులతో సందడిక్రిస్మస్ పాటలతో సందడి (2)3. దావీదు పురములో సందడిరక్షకుని వార్తతో సందడి (2)జ్ఞానుల రాకతో సందడిలోకమంతా సందడి (2)