#244భక్తులారా స్మరియించెదము – ప్రభు చేసిన మేలులన్నిటిని
భక్తులారా స్మరియించెదము – ప్రభు చేసిన మేలులన్నిటిని (2)అడిగి ఊహించు వాటి కన్నా మరి (2) – సర్వము చక్కగ చేసె (2)1. గాలి తుఫానులను గద్దించి – బాధలను తొలగించే (2) శ్రమలలో మనకు తోడైయుండి (2) – బయలు పరచె తన జయమున్ (2)2. ఈ భువియందు జీవించు కాలం – బ్రతికెదము ప్రభు కొరకే (2) మనమాయనకర్పించుకొనెదము (2) – ఆయన ఆశయమదియే (2)3. కొంచెము కాలమే మిగిలియున్నది – ప్రభువును సంధించుటకై (2) గనుక మనము నడచుకొనెదము – ప్రభు మార్గముల యందు (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.