240

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసుపసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)పరమును విడచి పాకలో పుట్టినపాపుల రక్షకుడు మన యేసయ్యా (2)1. కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందుఆ పశుశాలలోన పుట్టినాడమ్మాఆ వార్త తెలియగానే గొర్రెలను విడచిపరుగు పరుగున పాకను చేరామే (2)మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)మా మంచి కాపరని సంతోషించామేసందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)2. చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాముపరిశుద్ధుని చూసి పరవశించామేరాజుల రాజని యూదుల రాజనిఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)ఇమ్మానుయేలని పూజించామమ్మోసందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)