#585భయము చెందకు భక్తుడా
భయము చెందకు భక్తుడాఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)భయము చెందకు నీవుదిగులు చెందకు నీవు (2)జీవమిచ్చిన యెహొవున్నాడుఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము||బబులోను దేశమందునఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)నాల్గవ వాడు ఉండలేదాఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము||చెరసాలలో వేసినాతన దేహమంతా.. గాయాలతో నిండినా (2)పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2)భూకంపం కలుగ లేదాఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము||ఆస్తి అంతా పోయినాతన దేహమంతా.. కురుపులతో నిండినా (2)అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2)అని యోబు పలుక లేదాఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||భయము||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.