584

భజియింతుము రారే యేసుని

భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతోగళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2)కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) ||భజియింతుము||రారాజు క్రీస్తు రమ్యముగా సేవించిప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2)సుందరుడగు యేసు నామం (2)స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలుపరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2)పాపముల వీడి యేసుని (2)స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||