#587భారత దేశమా యేసుకే
భారత దేశమా యేసుకేనా భారత దేశమా ప్రియ యేసుకే (2)నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థననిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2)యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలిపని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2)భారత దేశమా నా భారత దేశమానా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలిభారత దేశమా నా భారత దేశమాఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలిసృష్టికర్తనే మరచి – భారత దేశమాసృష్టిని పూజించుట తగునా – నా భారత దేశమా (2)ఈ లోకమును సృష్టించిన యేసే – భారత దేశమానిను రక్షించుటకు ప్రాణం పెట్టెను – భారత దేశమా (2)భారత దేశమా యేసుని చేరుమానూతన సృష్టిగ మార్చబడుదువు భారత దేశమా (2)భారత దేశమా నా భారత దేశమానా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలిభారత దేశమా నా భారత దేశమాఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలిశాంతికి అధిపతి ఆ యేసే – భారత దేశమాశాంతి రాజ్యమును స్థాపించును – నా భారత దేశమా (2)లోకమంతయు లయమైపోవును – భారత దేశమాలోకాశలన్నియు గతించిపోవును – భారత దేశమా (2)భారత దేశమా యేసుని చేరుమాశాంతి సమాధానములను పొందుము భారత దేశమా (2)భారత దేశమా నా భారత దేశమానా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలిభారత దేశమా నా భారత దేశమాఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలిరాజుల రాజుగ మన యేసే – భారత దేశమాపెండ్లి కుమారుడై రానుండె – నా భారత దేశమా (2)యేసుని నమ్మిన దేశములన్ని – భారత దేశమాయేసుతో కూడ కోనిపోబడును – భారత దేశమా (2)భారత దేశమా యేసుని చేరుమాసువర్ణ దేశముగ మార్చబడుదువు భారత దేశమా (2)భారత దేశమా నా భారత దేశమానా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలిభారత దేశమా నా భారత దేశమాఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలిభారత దేశమా నా యేసుకేభారత దేశమా ప్రియ యేసుకే (2)నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థననిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2)యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలిపని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2)భారత దేశమా నా భారత దేశమానా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలిభారత దేశమా నా భారత దేశమాఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.