433

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార నీ సన్నిధిలోసాగిలపడి నమస్కారము చేసేదాసాగిలపడి నమస్కారము చేసేదా (2)1. ప్రతి వసంతము నీ దయా కిరీటమేప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)ప్రభువా నిన్నే ఆరాధించెదకృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||2. పరిమలించునే నా సాక్ష్య జీవితమేపరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)పరిశుద్ధాత్మలో ఆనందించెదహర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||3. పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివేనీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)యెహోవ నిన్నే మహిమ పరచెదస్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||