434

అసాధ్యమైనది లేనే లేదు

అసాధ్యమైనది లేనే లేదునన్ను బలపరచువాడు నాతో ఉండగా (2)ఊహించలేని ఆశ్చర్యక్రియలలోనా దేవుడు నన్ను నడిపించును (2)సాధ్యమే అన్ని సాధ్యమేనా యేసు తోడైయుండగా (2)1. శోధన శ్రమలు వచ్చిననుఏ మాత్రము నేను వెనుతిరిగినను (2)సత్య స్వరూపి సర్వోన్నతుడైనగొప్ప దేవుడు నన్ను బలపరచును (2) ||సాధ్యమే||2. సాతాను శక్తులు ఎదిరించినవాక్యమనే ఖడ్గముతో జయించెదను (2)సర్వశక్తుడు తన శక్తితో నింపిసాతానుపై నాకు జయమిచ్చును (2) ||సాధ్యమే||