435

ఆ దరి చేరే దారే కనరాదు

ఆ దరి చేరే దారే కనరాదుసందె వెలుగు కనుమరుగై పోయేనా జీవితాన చీకటులై మ్రోగే (2)ఆ దరి చేరేహైలెస్సో హైలో హైలెస్సా (2)1. విద్య లేని పామరులను పిలిచాడుదివ్యమైన బోధలెన్నో చేసాడు (2)మానవులను పట్టే జాలరులుగా చేసిఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) ||ఆ దరి||2. సుడి గాలులేమో వీచెనుఅలలేమో పైపైకి లేచెను (2)ఆశలన్ని అడుగంటిపోయెనునా జీవితమే బేజారైపోయెను (2) ||ఆ దరి||3. వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడుఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగాఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2) ||ఆ దరి||