436

ఆకర్షించే ప్రియుడా

ఆకర్షించే ప్రియుడాఅందమైన దైవమాపరిపూర్ణమైనవాడా (4)1. నీదు తలపై ఉన్న అభిషేకంఅధికంగా సువాసన వీచుచున్నది (2)నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2)నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2) ||ఆకర్షించే||2. నీ నోట నుండి తేనె ఒలుకుచున్నదినీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2)నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2)అదియే నేను వసియించే స్థలము (2) ||ఆకర్షించే||3. నిన్ను పాడి హృదయం ఆనందించునునాట్యంతో పాటలు పాడెదను (2)దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని (2)అందరికి నిన్ను చాటి చెప్పెదను (2) ||ఆకర్షించే||