432

అడగక ముందే అక్కరలెరిగి

అడగక ముందే అక్కరలెరిగిఅవసరాలు తీర్చిన ఆత్మీయుడాఎందరు ఉన్నా బంధువు నీవేబంధాలను పెంచిన భాగ్యవంతుడాపదే పదే నేను పాడుకోనాప్రతి చోట నీ మాట నా పాటగామరి మరి నే చాటుకోనామనసంతా పులకించని సాక్షిగానా జీవిత గమనానికి గమ్యము నీవేచితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే||మమతల మహా రాజా(నా) యేసు రాజా (4)1. అడగక ముందే అక్కరలెరిగిఅవసరాలు తీర్చిన ఆత్మీయుడాఎందరు ఉన్నా బంధువు నీవేబంధాలను పెంచిన భాగ్యవంతుడా (2)అవసరాలు తీర్చిన ఆత్మీయుడాబంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) ||మమతల||2. అలిగిన వేళ అక్కున చేరిఅనురాగం పంచిన అమ్మవు నీవేనలిగిన వేళ నా దరి చేరినమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2)అనురాగం పంచిన అమ్మవు నీవేనమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) ||పదే పదే||