431

అంజలి ఘటియింతు దేవా

అంజలి ఘటియింతు దేవా (2)నీ మంజుల పాదాంబుజముల కడనిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి||1. పరమాత్మ నీ పాద సేవచిరజీవ సంద్రాన నావ (2)సిలువ మహా యజ్ఞ సింధూరరక్తా రుణమేయ సంభావనా (2)దేవా దేవా యేసు దేవా (2)అంజలి ఘటియింతు దేవా ||అంజలి||2. అవతార మహిమా ప్రభావసువిశాల కరుణా స్వభావ (2)పరలోక సింహాసనాసీనతేజో విరాజమాన జగదావనా (2)దేవా దేవా యేసు దేవా (2)అంజలి ఘటియింతు దేవా ||అంజలి||