#430అగ్ని మండించు – నాలో అగ్ని మండించు
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)1. అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని||2. అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని||3. అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2) ||అగ్ని||4. ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2) ||అగ్ని||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.