4

అత్యున్నత సింహాసనముపై

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన నా దేవాఅత్యంత ప్రేమా స్వరూపివి నీవే –ఆరాధింతును నిన్నే (2)ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్1. ఆశ్చర్యకరుడా స్తోత్రంఆలోచనకర్తా స్తోత్రంబలమైన దేవా నిత్యుడవగు తండ్రిసమాధాన అధిపతి స్తోత్రం (2)2. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రంకృపతో రక్షించితివే స్తోత్రంనీ రక్తమిచ్చి విమోచించినావేనా రక్షణకర్తా స్తోత్రం (2)3. స్తుతులపై ఆసీనుడా స్తోత్రంసంపూర్ణుడా నీకు స్తోత్రంమా ప్రార్థనలు ఆలకించువాడామా ప్రధాన యాజకుడా స్తోత్రం (2)4. మృత్యుంజయుడా స్తోత్రంమహాఘనుడా స్తోత్రంమమ్మును కొనిపోవ త్వరలో రానున్నమేఘ వాహనుడా స్తోత్రం (2)5. ఆమెన్ అనువాడా స్తోత్రంఅల్ఫా ఒమేగా స్తోత్రంఅగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడాఅత్యున్నతుడా స్తోత్రం (2)