#5అందరు నన్ను విడచినా
అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే (2)నా తల్లియు నీవే – నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)1. వ్యాధులు నన్ను చుట్టినా – బాధలు నన్ను ముట్టినా (2)నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2)2. లోకము నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే (2)నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా(2)3. నేను నిన్ను నమ్ముకొంటిని – నీవు నన్ను విడువనంటివే (2)నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.