425

అర్హత లేకున్న ప్రేమించావు

అర్హత లేకున్న ప్రేమించావుఇది కేవలం నీ కృపయేయోగ్యత లేకున్న హెచ్చించావుఇది కేవలం నీ కృపయే (2)కృపయే… కృపయే…నేనేమైయున్నానో నీ కృపయేకృపయే… కృపయే…నే బ్రతికి ఉన్నానంటే కృపయే (2)1. లోకము నన్ను ఆకర్షింపగాఅల్లరితనము నా చుట్టు చేరగాఓటమి నా బ్రతుకును హేళన చేయగానీ కృపతో నన్ను బలపరచితివే (2)ఇంతగా నన్ను హెచ్చించుటకుఏ పాటివాడను యేసయ్య (2)నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2)2. శ్రమలు శోధనలు నన్నావరింపగాఅజ్ఞానముచే నే హీనమవ్వగామరణపు కొరలు నా చుట్టు చేరగానీ కృపతో నన్ను బ్రతికించితివే (2)ఇంతగనన్ను ప్రేమించుటకుఏ పాటివాడను యేసయ్య (2)నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2)