#11అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం
అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనంఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం1. పడిపోయియుండగా నను తిరిగి లేపితివిస్థిరపరచి దీవించగా నీ కరము చాపితివిపోగొట్టుకున్నదంత ఇచ్చితివి – రెట్టింపు శోభ మరల తెచ్చితివి2. నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినాసువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినానూరంతల దీవెనలు పంపెదవు – సమృద్ధితో నను నింపెదవు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.