10

అన్ని నామముల కన్న పై నామము

అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామముఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)యేసు నామము జయం జయముసాతాను శక్తుల్ లయం లయము (2)హల్లేలూయ హొసన్న హల్లేలూయాహల్లేలూయా ఆమెన్ (2)1. పాపముల నుండి విడిపించును – యేసుని నామము (2)నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును – క్రీస్తేసు నామము (2)2. సాతాను పై అధికార మిచ్చును – శక్తి గలిగిన యేసు నామము (2)శత్రు సమూహము పై జయమునిచ్చును – జయశీలుడైన యేసు నామము (2)3. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు – క్రొత్త కీర్తన పాడెదము (2)జయ ధ్వజమును పైకెత్తి కేకలతో – స్తోత్ర గానము చేయుదము (2)