15

అమ్మకన్న మిన్నగా ప్రేమించితివి

అమ్మకన్న మిన్నగా ప్రేమించితివి – నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివిఅను పల్లవి: వెంబడించెదం విశ్వాసముతో వెంటవచ్చెదం యేసు నీతో1. మార్గమును ఏర్పరచినవాడవు నీవు సరియైన మార్గములో నడిపించెదవు2. హృదయమును ఎరిగియున్న జ్ఞానివి నీవు సమయోచిత జ్ఞానమును దయచేసెదవు3. యుద్దమును జరిగించు రాజువు నీవు శత్రువుల చేతినుండి రక్షించెదవు4. ప్రాణమును అర్పించిన కాపరి నీవు నిదురపోక నన్ను నీవు కాపాడెదవు