#14అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవుయాకోబు దేవుడవు నాకు చాలిన దేవుడవుయేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యాఅబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెనుపునాదులుగల పట్టణముకై వేచి జీవించెను1. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యాఅబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడాయాకోబు దేవుడా నాకు చాలిన దేవుడాయేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా2. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెనువాగ్ధానాన్నిబట్టి మృతుడై లేచెనుఇస్సాకుకూ చాలిన దేవుడ నీవేనయ్యా3. యాకోబు మోసగాడై తండ్రి ఇల్లు విడిచెనుయాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికిచేరెనుయాకోబుకూ చాలిన దేవుడ నీవేనయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.