13

అంబరానికి అంటేలా

అంబరానికి అంటేలాసంబరాలతో చాటాలా (2)యేసయ్య పుట్టాడనిరక్షింప వచ్చాడని (2)1. ప్రవచనాలు నెరవేరాయిశ్రమ దినాలు ఇక పోయాయి (2)విడుదల ప్రకటించేశిక్షను తప్పించే (2)2. దివిజానాలు సమకూరాయిఘనస్వరాలు వినిపించాయి (2)పరముకు నడిపించేమార్గము చూపించే (2)3. సుమ వనాలు పులకించాయిపరిమళాలు వెదజల్లాయి (2)ఇలలో నశియించేజనులను ప్రేమించే (2)