16

అల్లా నేరేడల్లో

అల్లా నేరేడల్లో, అల్లా నేరేడల్లో అల్లల నేరేడల్లో నేరే డల్లా నేరేడల్లో1. సుక్కాలు చేసినోడ చంద్రున్ని చేసినోడసృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవ దేవ2. నరజాతి గావ నెంచి నరరూపమెత్తినావాకన్య మరియ గర్భమందు జన్మించినావ దేవ3. కుంటోళ్లకు కాళ్ళిచ్చి గుడ్డోళ్లకు కళ్లిచ్చిసచ్చినోళ్ళ లేపినావా శ్రీ యేసు దేవ దేవ4. నమ్మినోళ్లకేమో స్వర్గం నమ్మనోళ్ళకేమో నరకంనమ్ముకుందు నిన్నే దేవా నా తండ్రి నీవేగావ