#2అడుగడుగున స్తుతియించనా
అడుగడుగున స్తుతియించనాఆరాధనతో సంతృప్తి పరచనాఆరాధనతో సంతృప్తి పరచనాఏ సమయముకైనా… నా స్థితి ఏమైనాఉదయమునే నిద్ర లేచినామయ్యారేయిపగలు కాపాడే యేసయ్య, ఆ ఆఉదయమునే నిద్ర లేచినామయ్యారేయిపగలు కాపాడే యేసయ్యపని పాటలలో… తోడు ఉంటావయ్యాపని పాటలలో… తోడు ఉంటావయ్యాకునుకు లేని మరపు రాని కరుణామయుడాకునుకు లేని మరపు రాని కరుణామయుడాఅన్న పానములు… నాకు ఇచ్చావయ్యాఅవసరాలు నాకెన్నో తీర్చావయ్యాఅన్న పానములు… నాకు ఇచ్చావయ్యాఅవసరాలు నాకెన్నో తీర్చావయ్యావ్యాధి బాధలందు సేద తీర్చావయ్యావ్యాధి బాధలందు సేద తీర్చావయ్యానీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యానీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యానివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యాఐశ్వర్య సంపదలు కూర్చావయ్యానివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యాఐశ్వర్య సంపదలు కూర్చావయ్యాదిగులు చింతలన్నీ బాపావయ్యాదిగులు చింతలన్నీ బాపావయ్యాఎడబాయక కాపాడే దేవుడవయ్యాఎడబాయక కాపాడే దేవుడవయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.