1

అడుగడుగున రక్త బింధువులే

అడుగడుగున రక్త బింధువులేఅణువణువున కొరడా దెబ్బలే (2)నా యేసుకు ముళ్ల కిరీటంభుజములపై సిలువ భారం (2)భుజములపై సిలువ భారంసిలువ మోయుచు వీపుల వెంటరక్త ధరలే నిన్ను తడిపెను (2)నా ప్రజలారా ఏడవకండిమీ కోసము ప్రార్ధించండి (2)కలువరిలోన నీ రూపమేనలిగిపోయెను నా యేసయ్యా (2)చివరి రక్త బిందువు లేకుండానా కోసమే కార్చినావు (2)మరణము గెలిచి తిరిగి లేచినమృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)మహిమ స్వరూపా మా యేసయ్యామహిమగా నన్ను మార్చినావా (2)