7

అదే అదే ఆ రోజు

అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజుఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు1. సూర్యుడు నలుపయ్యే రోజు – చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)భూకంపం కలిగే రోజు – దిక్కు లేక అరచే రోజుఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు2. వ్యభిచారులు ఏడ్చే రోజు – మోసగాళ్ళు మసలే రోజు (2)అబద్ధికులు అరచే రోజు – దొంగలంతా దొరికే రోజుఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు3. పిల్ల జాడ తల్లికి లేక – తల్లి జాడ పిల్లకు లేక (2)చేట్టుకొక్కరై పుట్టకొక్కరై – అనాథలై అరచే రోజుఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు4. ఓ మనిషి యోచింపవా – నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)బలము చూసి భంగపడకుమా – ధనము చూసి దగా పడకుమాఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు