8

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్లఆదిలో వధియించబడిన గొర్రెపిల్లఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్లగొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల1. వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె – మౌని యాయెను బలియాగమాయెనుతన రుధిరముతో నన్ను కొనెను – అదియే అనాది సంకల్పమాయెను2. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై –శరీరధారి యాయెను సజీవయాగమాయెనుమరణమును గెలిచి లేచెను – అదియే అనాది సంకల్పమాయెను