#21ఆత్మ స్వరూపుడా ప్రియ ఆత్మ స్వరూపుడా
ఆత్మ స్వరూపుడా - ప్రియ ఆత్మ స్వరూపుడాప్రస్తుతించెద ఆరాధించెద - నా దురక్షకాపాపపు ఊబినుండి నను లేవనెత్తిన దేవాయేసనుబండపై స్థిరముగ నిల్పిన నా ప్రియ రక్షకామరణపు లోయలలో సాగిన నా బ్రతుకుగమ్యము మార్చి రక్షణ నొసగిన నా జీవదాయకఆదియు అంతమును - అనాది దైవమునునన్నెడ బాయనినాది వ్యనాథ - ఆరాధింతునిను

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.