22

ఆదరించు యేసయ్యా ఆరాధ్య దైవమా

ఆదరించు యేసయ్యా ఆరాధ్య దైవమాఆశ్రయ పురమా నా యేసు రాజా – (2)అను పల్లవి: ఆరాధన ఆరాధనా, ఆరాధన ఆరాధనా,ఆరాధన ఆరాధనా, హల్లెలూయా హల్లేలూయా1. దాస్యము నుండి విడిపించినావు – స్వాస్థ్యములోనికి నడిపించినావు – (2)ఆరిన నేలపై నడిపించినావు – (2)2. పాత వత్సరమున కాపాడినావు – క్రొత్త వత్సరమును నాకిచ్చినావు – (2)నాతో ఉండి నను కాచినావు – (2)3. శోధనలెన్నో తప్పించినావు – కృపవెంబడి కృపతో నింపినావు – (2)నిత్య జీవము నాకిచ్చినావు – (2)