#20ఆకాశ వాసులారా – యెహోవాను స్తుతియించుడి
ఆకాశ వాసులారా – యెహోవాను స్తుతియించుడి (2)ఉన్నత స్థలముల నివాసులారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)1. ఆయన దూతలారా మరియు – ఆయన సైన్యములారా (2)సూర్య చంద్ర తారలారా – యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)2. సమస్త భూజనులారా మరియు – జనముల అధిపతులారా (2)వృద్ధులు బాలురు, యవ్వనులారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)3. క్రీస్తుకు సాక్షులారా మరియు – రక్షణ సైనికులారా (2)యేసు క్రీస్తు పావన నామం – ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.